మన బయ్యవరం గ్రామంలో రోజు రోజుకి పెరిగిపోతున్న చెత్తాచెదారం
బయ్యవరం:
మన బయ్యవరం గ్రామంలో రోజు రోజుకి పెరిగిపోతున్న చెత్తాచెదారం గురించి మరియు పరిసరాల కాలుష్యం గురించి ఒక వినతి పత్రమును మన కసింకోట మండలం వై.సి. పి అధ్యక్షులు గొల్లవిల్లి శ్రీనివాస రావు గారికి అందజేయడం జరిగింది.
గ్రామ అభివృద్ధికి మీరందరూ కలిసి వచ్చి పార్టీలకు అతీతంగా చెప్పిన విధి , విధానాలు నాకు చాలా బాగా నచ్చాయి . గ్రామ అభివృద్ధికి మీరు ఏ కార్యక్రమం చేసినా సరే దానికి నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని , అదేవిధంగా మీరు అందజేసినటువంటి: ““ వినతి పత్రము ” త్వరలోనే దానిమీద చర్చించి ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని తీసుకొస్తామని మన గ్రామం తరపున నా తరఫున హామీ ఇస్తున్నానని చెప్పడం జరిగింది జరిగింది.
(Visited 35 times, 1 visits today)