వంజంగి :
ఏజెన్సీ ప్రాంతంలో వంజంగి ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అహ్లాదకరమైన వాతావరణంగా మారడంతో పర్యాటకులు పట్టలేని ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక్కసారిగా ఈ ప్రాంతం మబ్బులతో కమ్మడంతో పర్యాటకుల మెదిలో ఆనందం పరవసించింది.
(Visited 127 times, 1 visits today)