సోమవారం డయల్ యువర్ మేయర్ కార్యక్రమం

విశాఖపట్నం జూన్ 27:-

 

మేయర్ గొలగాని

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తేదీ 28. 06.2021 న సోమవారం ఉదయం 10.30 గంటల నుండి 11. 30 గంటల వరకు డయల్ యువర్ మేయర్ కార్యక్రమమును టోల్ ఫ్రీ నెంబర్ 1800-4250-0009 ద్వారా నిర్వహించడం జరుగుతుందని జీవీఎంసీ మేయర్ ప్రజలకు పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.
కావున నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని తెలిపారు.

(Visited 77 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *