హైవే ప్లైఓవర్ నిర్మాణం వద్ద జరిగిన ప్రమాదంపై విచారణ జరపాలి: సూదికొండ

అనకాపల్లి:

 


సంఘటన అత్యంత బాధాకరం అని జరిగిన దుర్గటన పై‌విచారణ జరిపించాలని అలాగే నిర్మాణం నిర్వహణ లో నిర్లక్ష్యం వహించిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మృతుల కుటుంబములను ప్రభుత్వం ఆదుకోవాలని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం బహుజన్ సమాజ్ పార్టీ కో ఆర్డినేటర్ సూదికొండ మాణిక్యాలరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేసారు.సంఘటన లో గాయపడిన భాదితులకు మెరుగైన వైద్యం అందించి వారికి తగిన నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేసారు.

 

(Visited 303 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.