ఘనంగా ఎయిడ్స్ దినోత్సవం

చింతపల్లి:

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించుటకై చింతపల్లి, ఆర్వీ నగర్ వైద్య సిబ్బంది బుధవారం స్థానిక ఏపీ వివిపి(ఆరోగ్య కేంద్రం) నుండి సంతబయల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి ఉమామహేశ్వరవు, రఘురాం, హిమబిందు, ఎమ్‌హెచ్‌ డబ్ల్యూ మూర్తి, నెహ్రూ, ఏఎన్‌ఎం విజయలక్ష్మి, ఆశ వర్కర్లు ఉన్నారు.

(Visited 8 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *