అనకాపల్లి బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు గా సాయిరాం

అనకాపల్లి  :

అనకాపల్లి బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా న్యాయవాది జర్నలిస్ట్ కె వి ఎస్

ఎన్ ఎస్ సాయిరాం ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ఈ సి గా పోటీ చేసి ఎంపికయ్యారు. దీనిపై పలువురు న్యాయవాదులు, జర్నలిస్టులు ,రాజకీయ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సాయిరాం మాట్లాడుతూ అధ్యక్ష కార్యదర్శులు ఇతర సభ్యులతో సమన్వయంగా బా ర్ అసోసియేషన్ అభివృద్ధికి న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. గతములో ఉపాధ్యాయునిగా పనిచేసిన సాయిరాం తర్వాత కాలములో జర్నలిస్ట్ గా ఈనాడు లో ప్రస్థానం మొదలుపెట్టారు. వినూత్న వార్తలుతో తనదైన శైలిని కనబర్చారు. తర్వాత కాలంలో అనేక పేపర్ లో చేసి ప్రస్తుతం లీగల్ న్యూస్ రాసేందుకు న్యాయవాది వృత్తిని ఎన్నుకున్నారు. జర్నలిస్టుగా ఏ జే ఎఫ్ తదితర యూనియన్ నాయకుడిగా పనిచేసిన అనుభవం ఉంది.

(Visited 51 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *