కన్నులపండువగా సాంస్కృతికోత్సవం

విజ‌య‌న‌గ‌రం: అలయన్స్ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ డిస్ట్రిక్ట్‌-105 ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన సాంస్కృతికోత్సవం కన్నులపండువగా జరిగింది. లాస్య డాన్స్‌ స్టూడియోకు చెందిన ప్రముఖ కొరియోగ్రఫర్‌ బెల్లాన ప్రభురాజ్‌ దర్శకత్వంలో చేసిన నృత్యప్రదర్శనలు, చిరంజీవి లాస్య గావించిన సోలో నృత్యప్రదర్శన ఆట్టుకుంది. యుగా మ్యూజిక్‌ అకాడమీకి చెందిన పుష్ప దర్శకత్వంలో శ్రీనివాస్‌, మహేష్‌లు తమ పాటలతో అందరినీ అలరించారు.

(Visited 2 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *