అమృతరావుకు ఘన నివాళులు

ఉక్కునగరం :

విశాఖ ఉక్కు సాధకులు ,ఉక్కు సత్యాగ్రహి ,విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో 1966లో విశాఖ ఉక్కు కోసం 22రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిన గుంటూరు తాడిపత్రి మాజీ శాసనసభ్యులు స్వర్గీయ తమనంపల్లి అమృతరావు గారి వర్ధంతి సందర్బంగా అమృతరావు గారి వర్ధంతి సభ నాయకులు . విశాఖ ఉక్కు కర్మాగారం ప్రభుత్వరంగంలోనే వుండాలంటే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని అమృతరావు స్పూర్తితో మరింత ముందుకు తీసుకెళ్లాలని కార్మిక సంఘాల నాయకులు అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, విశాఖ ఉక్కును కాపాడుకుంటామని నినదించారు.
ఈ కార్యక్రమంలో జిఎం సంజీవరావు, అమృతరావు కమిటీ చైర్మన్ ఏవి రమణరావు ,జెర్రిపోతుల మోహన్ కుమార్,బలిరెడ్డి,విళ్ల రాంమోహన్ కుమార్,కామేశ్వరరావు,వి రాంకుమార్,వి మణికుమార్ ,బొండా ఎల్లాజీ ,విల్లా బాస్కర్ కొనసాగుతున్నారు.

(Visited 6 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *