గుండెపోటుతో అనకాపల్లి ఎంపిడిఒ చంద్రశేఖర్ హటత్మరణం.
అనకాపల్లి :
అనకాపల్లి ఎంపిడిఒ డి చంద్రశేఖర్ రాత్రి గుండెపోటుతో హటత్మరణం చెందారు. చంద్రశేఖర్ ఇటీవలే ఎస్. రాయవరం మండలం నుండి బదిలీపై అనకాపల్లి వచ్చారు. అందరితో సరదాగా ఉండే చంద్రశేఖర్ హటత్మరణం పట్ల మంత్రి అమర్‌నాథ్, అనకాపల్లి ఎంపిపి గొర్లి సూరి బాబు, డిపిఒ ఆర్ శిరిషా రాణి,ఇఒఆర్డి ధర్మారావు,డిఎల్ డిఒ మంజుల వాణి,పంచాయతి కార్యదర్షుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ శ్రీనివాసరావు, వి ఈశ్వరరావు, డిఎన్ఎస్ త్రినాద్,తుమ్మ పాల ఇఒ శ్రీనివాసరావు, కొత్తూరు ఇఒరమా కుమారి ,పంచాయతీ కార్యదర్శులు సంఘం శ్రావణి, లక్ష్మి, వెంకటేష్, సుధాకర్, గొలగాం సర్పంచ్ చలపరెడ్డి నాగ నర్సింగావు,కోడూరు సర్పంచ్ సేనాపతి లక్ష్మి శ్రీనివాసరావు, మార్టూరు సర్పంచ్ కరణం రెవెన్యూ నాయుడు, శంకరం సర్పంచ్ పసుపులేటి లక్ష్మి రామకృష్ణ, బరువులు వాడ వైసిపి నాయకులు రామ శంకర్, వెంకట అప్పారావు తదితరులు ద్రిగ్బాంతి చెందారు.