Photo Gallery అమ్మడు…గ్లామర్‌తో కుమ్ముడు February 14, 2021 admin 0 Comments AnuEmmanuel, beauty, film, industry, photoshoot, Sizzling, telugu అందం..అభినయం..కలబోస్తే అనూ ఇమాన్యుల్. నిత్యం గ్లామర్ షోతో నెట్‌జనులను మత్తెక్కిస్తోంద. తాజాగా తన అందచందాలతో మరోసారి అనూ కనువిందు చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెటింట్లో వైరల్ అవుతున్నాయి. (Visited 25 times, 1 visits today)