నర్సీపట్నం తహసీల్దారు రమణ బాబు కి ఉత్తమ సేవా అవార్డు

అనకాపల్లి

 

75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నర్సీపట్నం తహసీల్దారు వివి రమణ మంత్రి టి రాజన్న దొర, జిల్లా కలెక్టర్ రవి పఠాన్‌ చేతులు మీదుగా ఉత్తమ అధికారిగా అవార్డును అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేసే విషయంలో రమణ బాబు ముందంజలో ఉండటం నిజాయితీగా నిచేసే అధికారి గా ప్రత్యేక గుర్తింపు కలిగి ఉండటం కారణంగా రమణ బాబు కి ఉత్తమ సేవా అవార్డును అందుకున్నారు. రమణ బాబు సేవా అవార్డు అందుకోవడం పట్ల నర్సీపట్నం కు చెందిన పలు ప్రజా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేసారు.

(Visited 47 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.