విశాఖపట్నం : జీవీఎంసీ కార్పొరేటర్ల అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ సోమవారం రాత్రి ప్రకటించింది. 98 వార్డులకు గానూ తర్జనభర్జనల తరువాత 91 వార్డుల అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు.