పోరాటాలుద్వారానే సమస్యలు పరిష్కారం.:సీపీఐ

అనకాపల్లి

పార్టీ జిల్లా నాయకు లు వై.ఎన్ భద్రంఅన్నారు
స్థానిక వై విజయ్ కుమార్ మీటింగ్ హలో జరిగిన శాఖ మహాసభలో అమన మాట్లాడుతూ డిసెంబర్ 26 నజరిగే పార్టీ వ్యవస్థాప దినోత్సవాలు అన్ని వార్డులో ఘనంగా నిర్వహించాలన్నారు.
రైతులు మద్దతుగాఈనెల 26 నజరిగే వంటవార్పు కార్యక్రమంలో జయప్రదం చేయాలని కోరారు. అనకాపల్లి పట్టణంలో జనావాసాల మద్య ఉన్న డంపింగ్ యార్డ్ తక్షణమే తొలిగించిప్రజలను రోగాలుబారినుంచికాపాడాలని
,ప్రజలుకు మున్సిపాలిటీ కుళాయి ద్వారా మురుగువస్తున్నది ఆనీటిని శుద్ధి చేసిసురక్షితమైన మంచినీరుఇవ్వాలని కోరారు,అల్యూమినియం,వేల్పుల వీధిశాఖలుబుద్ధ.వీరభద్రరావు,తాకాశి.వెంకటేశ్వరరావు అధ్యక్షతనజరిగిన మహాసభలో కాండ్రేగుల శ్రీనువాసారావు, ముక్కాల.చిన్ని, బీశెట్టి.శంకర్రావు, నీలకంఠ.శ్యామ్ సుందర్, ఇంజరుపు అంబికేశ్వరరావు,
పి.మాణిక్యాలరావు, పెంటకోట.శ్రీనువాసారావు తదితరులుపాల్గొన్నారు

(Visited 12 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *