రైతుల‌ ఉద్యమానికి దిగి వచ్చిన కేంద్రప్రభుత్వం : మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విల్లూరి

  1. అనకాపల్లి :భారతదేశంలోని రైతు ఉద్యమానికి దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన మూడు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర
    మోడీ భారతదేశంలోని రైతులందరికీ ప్రధానమంత్రి హోదాలో క్షమాపణ చెప్పారు. రావు పత్రికా ముఖంగా తెలియజేశారు
    గత సంవత్సరం పార్లమెంటులో మూడు వ్యవసాయ చట్టాలు వచ్చినప్పటి నుండి దేశ వ్యాప్తంగా రైతులు ఉద్యమం మొదలు పెట్టి విజయం సాధించడం చాలా ఆనందదాయకం ఇదేవిధంగా భారతదేశంలోని రైతులందరూ ఐక్యంగా ఉంటే ఏప్రభుత్వమైనా దిగి రాకమానదు.
    చట్టాలకి రైతు పార్లమెంటులో మద్దతు పలికిన ఆంధ్ర ప్రదేశ్ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయానికి సిగ్గుపడాలని విల్లూరి పైడారావు
    అన్నారు
    కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా సామాన్య మానవులకి భారంగా ఉన్న పెట్రోలు డీజిల్ పై .BOINC ఇన్స్టాల్: కూడా .లో సరైన నిర్ణయం తీసుకోవాలని దీని మూలంగా ప్రజలకు నిత్యావసర సరుకులు ధరలు కూడా .లో బాగా తగ్గుతాయని విల్లూరి పైడారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు
(Visited 13 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *