కాంగ్రెస్ కు ఐఆర్ గుడ్ బై

అనకాపల్లి : విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఐఆర్ గంగాధర్ రావు బుధవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కొన్ని కారణాల వల్ల పార్టీని వీడుతున్నానని పేర్కొంటూ ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ కు తన రాజీనామా లేఖను పంపారు. కాగా ఆయన త్వరలో వైసీపీలో చేరుతున్నట్లు సమాచారం.

(Visited 361 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *