కొణ‌తాల నీలిమాకు అడుగ‌డుగునా నీరాజ‌నం


అనకాప‌ల్లి : వైస్సార్సీపీ నాయకులు కొణతాల మురళీకృష్ణ నేత్రుత్వంలో 80వ వార్డ్ వైస్సార్సీపీ అభ్యర్థిని శ్రీమతి కొణతాల నీలిమ భాస్కర్ విజయాన్ని కాంక్షిస్తూ యువనాయకులు శ్రీ దాడి జయవీర్ విస్తృత ప్రచారం కొనసాగించారు ముందుగా శతకంపట్టు వద్ద గల గౌరీ పరమేశ్వరులు, కనకదుర్గమ్మ, ఆంజనేయ స్వాముల గుడులలో నేతలతో కొణతాల మురళీకృష్ణ పూజలు నిర్వహించారు దాడి జయవీర్,కొణతాల మురళీకృష్ణ లు మాట్లాడుతూ జగనన్న సంక్షేమపథకాలతో ప్రజలంతా సుభీక్షంగా ఉన్నారని ఏ వీధులో ప్రచారం చేస్తున్నా ప్రజలంతా నీరజనాలు ఇచ్చి మాకు బ్రహ్మరధం పట్టడం మాకెంతో ఆనందంగా ఉందని ఇలాంటి ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఎలాంటి కష్టాలు ఉండవని అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదని కానీ మా జగనన్న ప్రజల కష్టాలు తెలుసుకొని మరీ తీర్చుతున్నారని మున్ముందు మరిన్ని సంక్షేమ పథకాలు పెడతారని మా ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని చెప్పేది గోరంత చేస్తుంది కొండంతగా సాగుతుందని వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలుగా మేమెంతో గర్వపడుతున్నామని అన్నారు ఈ సందర్బంగా మా పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని శ్రీమతి నీలిమ భాస్కర్ ని రాబోయే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో భాగంగా మురళీకృష్ణ దంపతులు జయవీర్, నీలిమ భాస్కర్ లకు పూలమాలలు వేసి హరతులు ఇచ్చి భారీ విజయం తథ్యం అని ఆశీర్వదించారు.స్థానిక అంబేద్కర్ నగర్ లో వైస్సార్సీపీ నాయకులు లాయర్ డి. వి. నరసింగరావు గారి ఆధ్వర్యంలో సుమారు 30మంది యువకులు జయవీర్ చేతుల మీదుగా కండువాలు వేసుకొని పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు కొణతాల కృష్ణంరాజు, పెంటకోట అప్పలనాయుడు, కోరుబిల్లి ప్రసాద్, బొడ్డేడ రాజు, బుద్ధ పాండు, కాండ్రేగుల మోహన్, పెంటకోట రాజా, పెంటకోట రూప్ తేజ, సూరిశెట్టి సత్తిబాబు,మద్దాల వాసు, మద్దాల శివనాయుడు, మద్దాల శ్రీను, మళ్ల శ్రీను,కాండ్రేగుల చంద్రదేవ్,మద్దాల సురేష్, కొణతాల సన్యాసినాయుడు, తనకాల శివ, కొణతాల రాజు, విల్లూరి శివసూరి,కె. ఎమ్.నాయుడు, కాండ్రేగుల శ్రీరామ్,కోరుబిల్లి ఆరుద్ర, కోరుబిల్లి పరి,కర్రి అప్పాజీ, పొలిమేర మణి, కాండ్రేగుల సుబ్రహ్మణ్యం, వేగి త్రినాధ్,పీలా పూర్ణచంద్రరావు, కాండ్రేగుల రాము, ఆళ్ల శంకరరావు, కోరుబిల్లి యుగంధర్, కర్రి రుద్రి,విల్లూరి రామక్రిష్ణ, విల్లూరి శేఖర్, విల్లూరి సంతోష్, కొణతాల చందు,పెంటకోట సునీల్, ఆళ్ళ చంటి మరియు మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

(Visited 236 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *