తెలుగు సినీ హీరో సాయి ధరమ్ తేజ్ కి తీవ్ర గాయాలు
హైదరాబాద్:
తెలుగు సినీ హీరో సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. స్పోర్ట్స్ బైక్ పై వెళ్తుండగా హైద్రాబాద్ దుర్గా చెరువు బ్రిడ్జ్ పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కుడి కన్ను, చాతి, పొట్ట పై తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. వెను వెంటనే సాయి ధరమ్ తేజ్ ని మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ అపస్మారక స్థితిలో ఉన్న సమాచారం. ప్రమాద వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యుల ఆసుపత్రి కి చేరుకున్నట్లు సమాచారం. ఎల్లప్పుడూ ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు.ప్రమాధ వార్తను తెలుసుకున్ని ఆసుపత్రికి తరలి వస్తున్న సినీ ప్రముఖులు.
(Visited 1,260 times, 2 visits today)