జ‌య‌వీర్ ఆధ్వ‌ర్యంలో పాద‌యాత్ర‌

అన‌కాప‌ల్లి: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు మనం పోరాటం చేసే సమయం వచ్చింది.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దు అని రెండు రాష్ట్రల ప్రజలు, దేశవిదేశాల్లో ఉన్న ప్రజలు అందరూ కలుద్దాం. పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా ఉండి స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందామ‌ని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చేస్తున్న పాద‌యాత్ర‌కు మ‌ద్ద‌తుగా యువ‌నేత దాడి జైవీర్ పాదయాత్రకు బ‌య‌లుదేరారు. అన‌కాప‌ల్లి నుంచి ప‌లువురు జ‌య‌వీర్ అభిమానులు, నాయ‌కులతో క‌లిసి జ‌య‌వీర్ పాద‌యాత్ర‌కు త‌ర‌లివెళ్లారు.

(Visited 248 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *