ఇండియన్ వెటరన్ స్టేట్ కోఆర్డినేటర్ గా అగ్గాల..
ఢిల్లీ కేంద్రం గా ఏర్పడిన ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ గా పనిచేస్తున్న మాజీ సైనికుల ఆర్గనైజేషన్ ప్రస్తుత విశాఖ పట్నం జిల్లా అధ్యక్షులు అగ్గాల హనుమంతరావు ని స్టేట్ కోఆర్డినేటర్ నియమించడం జరిగినది. నియామక పత్రం నిన్న మైల్ ద్వారా పంపించారని తేయజేసారు. మాజి సైనికుల సంక్షేమం కొరకు పాటుపడుతున్న అలాగే ఎన్నో సేవాకార్యక్రమాలు చేయడం వలన జిల్లా అధ్యక్షులు నుండి స్టేట్ కోఆర్డినేటర్ గా నియమించడం జరిగిందని ఢిల్లీ వర్గాలు తెలియ జేసాయి. మాజీ సైనికులకు ఎలాంటి సహాయం కావాలనుకున్న 9573043507 నంబరు కి సంప్రదించాలని తెలియజేశారు.
(Visited 38 times, 1 visits today)