మహాలక్ష్మి గెలుపే ధ్యేయం
అనకాపల్లి : జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 82వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి “పొలారపు మహా లక్ష్మమ్మ గారికి మద్దతుగా “పార్టీ నాయకులు” ఆళ్ల రామచంద్ర రావు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని గాంధీ నగర్(వెంకటేశ్వర స్వామి గుడి),అంజయ్య కాలనీ,83వ వార్డు అభ్యర్థి “శంకర్ల పద్మ లతా గారికి మద్దతుగా “బొద్దపు ప్రసాద్ ,సబ్బవరపు గణేష్ గారి ఆధ్వర్యంలో” భీముని గుమ్మం జుంక్షన్, కొణతాల వీధి,కోట్ని వీధి మరిడీమాంబ గుడి ప్రాంతాలలో మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంచార్జ్ పీలా గోవింద సత్యనారాయణ ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 82,83వ వార్డు నాయకులు పాల్గొన్నారు.
(Visited 106 times, 1 visits today)