ఉప రాష్ట్రపతిని కలిసిన కార్పొరేటర్ బీశెట్టి వసంతలక్ష్మి

విశాఖపట్నం : జీవీఎంసీ 33వవార్డు జనసేనపార్టీ కార్పొరేటర్ బీశెట్టి వసంతలక్ష్మి శనివారం ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ను పోర్టు గెస్ట్ హౌస్ లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. పలు అంశాలపై చర్చించారు. వెంకయ్యనాయుడు ను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పారు. ఉపరాష్ట్రపతి కలిసిన వారిలో దక్షణ నియెజవర్గం జనసేనపార్టీ ముఖ్యనాయకులు గోపికృష్ణ (జీ కె) ఉన్నారు.

(Visited 15 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *