అమెజాన్ ప్రైమ్‌లో మిడిల్ క్లాస్ మెలోడీస్
ముంబై : అమెజాన్ ప్రైమ్ వీడియో తన రాబోయే తెలుగు ఫ్యామిలీ వినోదం గల నాటకీయ మిడిల్ క్లాస్ మెలోడీస్ మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించింది. ఉల్లాసంగా కొనసాగే ఈ చిత్రం ఒక ఆనందకరమైన ప్రేమకథ. వినోద్ అనంతోజ్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ నటించారు. నవంబర్ 20 నుంచి ఈ చిత్రం ఆమెజాన్ ప్రైమ్‌వీడియోలో వీక్షించవచ్చు.
(Visited 9 times, 1 visits today)