కొణతాల నీలిమ భాస్కర్ విస్తృత పర్యటన
అనకాపల్లి : స్థానిక 80వ వార్డ్ గవరపాలెం పరిధిలో ఉన్న వీధులలో దాడి జయవీర్ గారి ఆధ్వర్యంలో 80వ వార్డ్ వైస్సార్సీపీ అభ్యర్థిని నీలిమ భాస్కర్ గడపగడపకి ప్రచార కార్యక్రమం జరిగింది. పెద్ద ఎత్తున వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు పురవీదులన్నీ పండగ వాతావరణాన్ని తలపించాయి ఏ ఇంటికి వెళ్లిన జగనన్న సంక్షేమ పథకాలకు ప్రజలు విశేష ఆదరణ కలిగింది మా జగనన్న తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నాడని రాబోయే 20సంవత్సరాల వరకు జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండాలని మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు కొణతాల మురళీకృష్ణ,విల్లూరి శివసూరి, కర్రి శివుడు, కర్రి మోదినాయుడు, పొలిమేర మణి,కె. ఎమ్.నాయుడు, కాండ్రేగుల శ్రీరామ్,కోరుబిల్లి ఆరుద్ర, కోరుబిల్లి పరి,కర్రి అప్పాజీ,కర్రి రమేష్, విల్లూరి రామక్రిష్ణ, విల్లూరి శేఖర్, విల్లూరి సంతోష్, కొణతాల చందు,పెంటకోట సునీల్ మరియు మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.