ఒమిక్రాన్ వైరస్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎంపీడీవో సీతయ్య.
చింతపల్లి:
కోవిడ్ వైరస్ యొక్క కొత్త వేరియంట్ అత్యంత ప్రమాదకరమైన ఒమిక్రాన్ అనే కొత్త వేరియ విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ లాలం సీతయ్య బుధవారం అన్నారు. కోవిడ్ వైరస్ యొక్క కొత్త వేరియంట్ వలన ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా మాస్కులు ధరించాలి. వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తి చేసుకోవాలన్నారు. ఇంటింటికీ జ్వరాలపై సర్వే కొనసాగించాలన్నారు. గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, వైద్య సిబ్బంది అందరూ అన్ని రకాల ప్రచార సాధనాల ద్వారా ప్రజలందరినీ అప్రమత్తం చేయాలని కోరారు.
ప్రజలందరినీ ఈ కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన నియమిస్తారు.
(Visited 11 times, 1 visits today)