అగమ్యగోచారంలో డిప్యుటీ షన్ పంచాయతి కార్యదర్శులు
అనకాపల్లి జిల్లా
అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా పంచాయతి రాజ్ శాఖలో వివిధ హోదాలలో డిప్టేషన్ మీద పనిచేస్తున్నారు ఉద్యోగులు పనిచేస్తున్న చోట బయోమెట్రిక్ హాజరు పడక ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. హాజరు తప్పనిసరి అని పంచాయితీ రాజ్ శాఖ కమీషనర్ ఉత్తర్వులు ఉద్యోగులు భయాందోళనలకు గురి అవుతున్నారు. జిల్లాలో సుమారుగా 25 మంది పైబడి పంచాయతి కార్యదర్శులు డిప్యుటీ షన్ మీద వివిధ సచివాలయాల్లో పంచాయతి కార్యదర్శులు గా విధులను నిర్వహిస్తున్నారు. వీరు ప్రతి రోజు బయోమెట్రిక్ హాజరు వెసెందుకు ప్రయత్నం చేసిన హాజరు పడటం లేదు సుమారుగా 25 మంది గ్రేడ్ 1 ఉద్యోగులు నుండి గ్రేడ్ 4 ఉద్యోగులు డిప్యుటీ షన్ మీద పనిచేస్తున్నట్లు తెలుస్తుంది.కాగా పంచాయతి రాజ్ కమీషనర్ ఆదేశాలు ఈ ఉద్యోగులకు చెమటలు పట్టిస్తున్నాయి.బయోమెట్రిక్ మిషన్‌లో డిప్యుటీ షన్ ఉద్యోగులకు బయోమెట్రిక్ హజర్ ఆఫ్సన్ లేకపోవడంతో ఉద్యోగులు హాజరు కావడం లేదు ఉద్యోగుల జీతాలు బయోమెట్రిక్ హజరు జీతాలు చెల్లించడంపై కమీషనర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒక్క అనకాపల్లి జిల్లాలోనే దాదాపు 25 మంది డిప్యుటీ షన్తో పనిచేస్తుంటే మిగిలిన 25 మంది జిల్లాలో డిప్యుటీ షన్‌పై పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉందని పలు ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కాగా రాష్ట్రంలో ఉద్యోగుల డిప్యుటీ షన్ రాజకీయ ఒత్తిడి కారణంగానే జరిగినట్లు తెలుస్తుంది.ఉద్యోగులు డ్యూటీ సర్టిఫికెట్ ఇచ్చుకుని జీతాలు తీసుకునే పరిస్థితి ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. ఇప్పుడు డిప్యుటీ షన్ మీద పనిచేస్తున్న ఉద్యోగులు తమ డిప్యుటీ షన్ ని రద్దు చేయమని వారి చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు.ఇప్పటికే ఇప్పుడు డిప్యుటీ షన్ మీద పనిచేస్తున్న ఉద్యోగులు తమ డిప్యుటీ ని రద్దు చేయమని వారి చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. ఇప్పటికే ఇప్పుడు డిప్యుటీ షన్ మీద పనిచేస్తున్న ఉద్యోగులు తమ డిప్యుటీ ని రద్దు చేయమని వారి చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. ఇప్పటికే
జీతాలు రాక ఇబ్బంది పడుతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయోమెట్రిక్ హజరు కల్పిస్తేనే పనిచెయ్యగలమని లేకుంటే డిప్యుటీ షన్ రద్దు చేయబోతున్నారు. నివేదిక ఏవిధంగా ఉంటుందో వేచి చూడాలి.