కీర్తిశేషులు పొట్టి శ్రీరాములు 69 వ వర్ధంతి

అనకాపల్లి

ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం అమరుడైన కీర్తిశేషులు పొట్టి శ్రీరాములు 69వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం శ్రీ కన్యకాపరమేశ్వరి దేవాలయం జంక్షన్ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి మాజీ శాసనమండలి సభ్యులు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగ జగదీష్ మాట్లాడుతూ మద్రాసు రాజధానిగా ఉండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం మద్రాసులో 1952 అక్టోబర్‌లో నిరాహారదీక్ష ప్రారంభించారని చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష ప్రజల్లోకి వెళ్లిన ప్రజలలో అలజడి ప్రారంభమైందని ఆంధ్రా కాంగ్రెస్ కమిటీలు దీక్షను సమర్థించలేదని పొట్టి శ్రీరాములు ప్రజల మద్దతుగా నిరసన ప్రదర్శనలు సభలు నిర్వహించడం 1952 డిసెంబర్ 15వ తేదీన తన ఆశయమన్నారు. సాధన కోసం ప్రాణాలర్పించారు నాగ జగదీష్.

(Visited 35 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.