తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు త్వరగా కోలు కోవాలని ప్రత్యేక పూజలు : ఉగ్గిన రమణమూర్తి
అనకాపల్లి :
ఈరోజు చింతలపాలెం గ్రామంలో గల శివాలయం గుడిలోఅనకాపల్లి మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంచార్జి “పీలా గోవింద సత్యనారాయణ ఆదేశాల మేరకు” ఇటీవల కరోనా భారిన పడిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు, వెంటనే కోలుకోవాలని మరియు మరలా నూతన ఉత్తేజంతో ప్రజా జీవితంలోకి రావాలని కోరుకుంటూ , కసింకోట మండలం, నర్సింగపల్లి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శివాలయంలో పాలాభిషేకం, మరియు స్వామివారికి ప్రత్యేక పూజలు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఉగ్గిని రమణమూర్తి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మురళీధర్, సిద్ధిరెడ్డి సూర్యనారాయణ, షేక్ బాబర్, షేక్ దర్గా, కరి దుర్గి నాయుడు, ఆనాల తాతయ్య నాయుడు,బుద్ధి రెడ్డి చిట్టిబాబు, బల్లా అప్పలకొండ, మాజీ నిరంజన్ కుమార్, నాని బాబు, కొట్టారు సంతోష్ మజ్జి ప్రసాద్, భీముని దాసు, కార్యకర్తలు,అభిమానులు,