నందమూరి కుటుంబంలో విషాదం నందమూరి తారకరత్న కన్ను మూత

బెంగుళూరు :

 

నటుడు నందమూరి తారకరత్న ఇకలేరు. కుప్పంలో జనవరి 27న నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభ సమయంలో గుండెపోటుకు గురైన ఆయనకు.. స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించి జనవరి 28న బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించారు. అప్పటి నుంచి ప్రత్యేక వైద్య బృందం తారకరత్నకు చికిత్స అందిస్తోంది. తీవ్ర గుండెపోటు సహా ఇతర అనారోగ్య సమస్యల వల్ల నందమూరి వారసుడు కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు.

(Visited 105 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.