నేడు గౌరీప‌ర‌మేశ్వ‌రుల ఉత్స‌వం

అన‌కాప‌ల్లి :అనకాపల్లి వేల్పుల వీధి గౌరీ పరమేశ్వరుల మహోత్సవానికి ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. శనివారం రాత్రి జాతర సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ తెలియజేసింది. ప్రతి ఏటా జనవరిలో జరిగే ఈ జాతర కరోన కారణంగా సంస్కృతిక కార్యక్రమాలు పెద్దగా ఏర్పాటు చెయ్యలేదని నిర్వహకులు తెలిపారు. శుక్రవారం పట్డణ ప్రముఖులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు చేసారు.

(Visited 54 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.