ఆంద్రప్రదేశ్ యూనియన్ బ్యాంక్ జాయింట్ కార్యదర్శి గా హరికృష్ణ

అనకాపల్లి:

 

ఆంధ్రప్రదేశ్ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జాయింట్ కార్యదర్శిగా కాండ్రేగుల హరికృష్ణ నియమితులయ్యారు. నిన్న విజయవాడలో జరిగిన అతి ప్రతిష్టాత్మకమైన యూనియన్ బ్యాంక్ మొదటి త్రైవార్షిక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జాయింట్ కార్యదర్శిగా కాండ్రేగుల హరికృష్ణ నియమితులయ్యారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ జాయింట్ కార్యదర్శిగా నియమించిన ఆంధ్ర ప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కామ్రేడ్ టి రవీంద్రనాథ్ , ఏపీ జనరల్ సెక్రెటరీ ఉదయ్ కుమార్ విశాఖపట్నం రీజినల్ సెక్రటరీ వసంత రావు లకు ఈ సంధర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

(Visited 31 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.