ఉషా ప్రైమ్ ఆస్ప‌త్రి ప‌రిశీల‌న‌


విశాఖ జిల్లా అనకాపల్లి ఉషా ప్రైమ్ ఆస్పత్రిని ఆర్డీవో సీతారామారావు సందర్శించారు.హాస్పిటల్లో జిల్లా కలెక్టర్ కోటాలో ఎన్ని బెడ్ లను కేటాయించారు అనే విషయాన్ని ఉషా ప్రైమ్ డాక్టర్ అవినాష్ ను అడిగి తెలుసుకున్నారు.ఈ విషయంలో ప్రైవేట్ హాస్పిటల్స్ అనుసరిస్తున్న విధానాన్ని ప్రభుత్వ నిబంధనలు ఉషా ప్రైమ్ ఎండి డాక్టర్ అవినాష్ కు ఆర్డీవో సీతారామారావు వివరించారు.కోవిడ్ ఇంజెక్షన్ ల కోసం ప్రిస్క్రిప్షన్ రాసి పేషెంట్లు బయటకు పంపొదంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇంజక్షన్లు రిక్వైర్మెంట్ ఉంటే ప్రభుత్వ నిభందనల ప్రకారం జిల్లా డ్రగ్ కంట్రోలర్ అధికారికి తెలియ‌జేయాల‌ని ఆర్డీవో సీతారామారావు సూచించారు.

(Visited 291 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *