డిసెంబర్ 1వ తేదీ నుండి తెలుగుదేశం సభలు – బుద్ధ నాగ జగదీష్

అనకాపల్లి :

 

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రకారం అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో డిసెంబర్ 1వ తేదీ 15వ తేదీ వరకు జగన్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రతి నియోజకవర్గం నుండి రెండు గ్రామాలకు సందర్శించి సభలు ఏర్పాటు చేయాలని శాసనమండలి మాజీ సభ్యులు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు తెలిపారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సమస్యలపై ప్రజాప్రతినిధులు చర్చించే సభలో కౌరవ సభగా మార్చారని మహిళల పట్ల వైసీపీ ప్రభుత్వం వైఖరిని అన్ని గ్రామాల్లో ప్రజలకు వివరించేందుకు అభయ హస్తం నిధులు గృహ నిర్మాణాలు ఓ టి ఎస్ చెల్లింపుల గురించి స్థానిక సమస్యలపై చర్చించి మహిళలను భాగస్వామ్యం చేస్తూ ప్రతిరోజు రెండు గ్రామాల నాయకులు నియోజకవర్గ ఇంచార్జ్ లు సమన్వయంతో కార్యక్రమాలను నిర్వహించాలని నాగ జగదీష్ తెలిపారు.

(Visited 8 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *