లోతుగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి అవతారమెత్తిన వాచ్ మెన్.

చింతపల్లి:

మన్యంలో కింది స్థాయి వైద్య సిబ్బంది ఒకరు వైద్యాధికారి అవతార మెత్తి అమాయక

గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వైద్యాధికారి బాలరాజు అనే వాచ్ మెన్ వివిధ రోగాలతో బాధపడుతున్న వారికి వైద్యాధికారులు అందిస్తూ అధిక మొత్తంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని వైద్యాధికారి బోనంత్ రామ్ నాయక్ శుక్రవారం గుర్తించారు.

అనధికారికంగా గిరిజన రోగులకు ఆపరేషన్ చేస్తున్న వాచ్ మెన్.

బాలరాజు సొంతంగా ఇంగ్లీష్ మందుల దుకాణంలో ప్రైవేట్ క్లినిక్ ఉన్నారు. క్లినిక్‌లో లేబరేటరీ ఏర్పాటు చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన మంచాలు వినియోగిస్తూ అనధికారికంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. రక్త పరీక్షలను నిర్వహించుకుంటూ ఆసుపత్రికి చెందిన మందులను కూడా ఉపయోగించుకుంటున్నారని ఆయన చెప్పారు. రోగులకు ఆపరేషన్లు నిర్వహించి అక్రమంగా అధిక వసూళ్లకు పాల్పడుతున్నాడని బయటి వ్యక్తులు తన దృష్టికి తీసుకెళ్లారని. అతని పద్ధతిని మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించడానికి అతనిలో ఎటువంటి మార్పు రాకూడదు.

బోనంత్ రామ నాయక్
వైద్యాధికారి
లోతుగెడ్డ.

తనపై కక్ష సాధింపు చర్య మానుకోవాలి.

2007 నుంచి లోతుగెడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో వాచ్ మెన్ గా విధులు నిర్వర్తిస్తున్నాను. నాటి దివంగత వైద్యాధికారి సత్యనారాయణ హయాంలో వివిధ ప్రమాదాల్లో గాయపడిన రోగులకు చిన్న చిన్న కుట్లు, డ్రస్సింగ్ లు నేర్పించటం జరిగింది. ఎఫ్ఎంవో లేని కారణంగా నాటి నుంచి నేటి వరకు ఎవరైనా ప్రమాదాలలో గాయపడిన వారికి ఆసుపత్రి ఆవరణలోనే వైద్యాధికారి సలహాలతో డ్రెస్సింగ్ చేస్తున్నాను. నేను ఎక్కడా ఎటువంటి సొంత నిర్ణయాలతో ఆపరేషన్లు నిర్వహించడం లేదు. వైద్య రాంాధికారి నాయక్ నాపై లేనిపోని ఆరోపణలు సృష్టిస్తున్నారు.

బాలరాజు
లోతుగడ్డ వాచ్ మెన్

అక్రమ వసూళ్లకుడం తగదు.

తనకు ఆరోగ్యం బాగోలేని కారణంగా లోటుగెడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తన కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాను.ఆ సమయంలో వైద్యాధికారి ఆసుపత్రిలో లేనందున వాచ్ మెన్ బాలరాజు తనకు ఆపరేషన్ చేశాడు.అతను రూ.4 వేలు తీసుకున్నాడు.ఆస్పత్రిలో పనిచేసే వ్యక్తివే కదా నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి అన్న డిమాండ్ చేసి మరీ డబ్బులు తీసుకున్నాడు.ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు

బోనంగి బాలయ్యపడాల్
రోగి
ధోని పొలాలు గ్రామం

(Visited 207 times, 2 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *