గవర కులస్తుల అభ్యున్నతికి కృషి చేయండి
గవర కులస్తుల అభ్యున్నతికి కృషి చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గవర కార్పరేషన్ డైరెక్టర్ పీలా జోషిలనుద్దేశించి అన్నారు. డైరెక్టర్‌గా నియమితులైన తరువాత మంత్రి ముత్తంశెట్టిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా ఆమె కలిశారు. ఆమెతో పాటు పలువురు నాయకులున్నారు.
(Visited 47 times, 1 visits today)