అనకాపల్లి వై జంక్షన్ లో కుప్ప కూలిన ప్లై ఓవర్ వంతెన, ఇద్దరు మృతి

అనకాపల్లి:

జాతీయ రహదారి విస్తరణలో భాగంగా అనకాపల్లి వై జంక్షన్ లో నిర్మిస్తున్న భారీ వంతెన నిర్మాణంలో ఉండగా కుప్పకూలిపోయింది అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది గత రెండు ఏళ్ళ నుండి జాతీయ రహదారి నిర్మాణ పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే కాగా ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది తెలియాల్సి ఉంది నాణ్యతా లోపం కారణమా లేదా సాంకేతిక లోపమా అనేది తెలియాల్సి ఉంది ఈ ప్రమాదం సంభవించడంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం చోటు చేసుకుంది పూర్తి వివరాలు రావాల్సి ఉంది.

(Visited 8,327 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.