ఏనుగుల దాడిలో మహిళా మృతి

విజ‌య‌గ‌నం జిల్లా కోమరాడ మండలం పాతకల్లికోట గ్రామంలో ఏనుగు దాడిలో అల్లాడ అప్పమ్మ మృతి చెందింది. ఇటీవ‌ల కాలంలో ఈ ప్రాంతంలో ఏనుగుల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. అట‌వీశాఖ అధికారులు త‌క్ష‌ణం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, లేదంటే మ‌రిన్ని ప్రాణాలు బ‌లైపోతాయ‌ని స్థానికులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

(Visited 67 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *