చ‌లివేంద్రం ప్రారంభం

అనకాపల్లి పట్టణంలోశ్రీ శ్రీ శ్రీ నూకంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర సందర్భంగా శ్రీ నూకంబిక అమ్మవారి దేవాలయం కి వెళ్ళే దారి లో తెలుగుదేశంపార్టీ విశాఖజిల్లా ఉపాధ్యక్షులు మళ్ళ సురేంద్ర ధన సహాయంతో
మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ ఎస్ఐ స్వామి నాయుడు ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా స్వామి నాయుడు గారు మాట్లాడుతూ మళ్ళ సురేంద్ర ఎన్నో సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. మజ్జిగ చలివేంద్రం భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలోవేగి కృష్ణ, కొణతాల తులసీ, యల్లపు శ్రీనివాసరావు, చిన్నారావు, దాడి వెంకట్రావు, కొణతాల బాలు నాగేశ్వరరావు, బుద్ధ జోగినాయుడు, గోల్డ్ వాసు, దొర, జొన్నాడ సురేష్, నీలగిరి శీను, ఎండకుర్తి అప్పలరాజు, కర్రీ నాయుడు, చడగం శాంతారావు, ఎస్, భాను చందర్ అఖి మరియు తదితరులు పాల్గొన్నారు

(Visited 34 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *