సారా త‌యారీదారుల‌పై దాడులు


అనకాపల్లి మండలం పెద మాకారంలో నాటు సారా తయారు చేస్తు స్థావరాలపై గ్రామీణ పోలీసులు దాడి చేసి సుమారు రెండు వందల లీటర్ల పిలుపును ద్వంసం చేసారు. మంగళవారం సాయింత్రం పొద్దు పోయాక మార్టూరు మహిళా పోలీసు ర్యాలి రాజ్యలక్ష్మి కి సమాచారం రావడంతో అనకాపల్లి రూరల్ పోలీసులకు సమాచారం చేర వేసారు. దీంతణి హెడ్ కానిస్టేబుల్ సహకారంతో ఈ దాడులు నిర్వహించి నాటు సారా పులుపును ధ్వంసం చేసారు.సంఘటనా స్థలం వద్ద ఎవరూ లేరని వీ డ్రీమ్స్ కి‌ పోలీసులు తెలిపారు.

(Visited 163 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *