
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ బంద్ లో భాగంగా తిరుపతిలో అంబేద్కర్ సర్కిల్ వద్ద నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న తిరుపతి పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ , తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు , టీడీపీ నాయకులు
(Visited 407 times, 1 visits today)