బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం : – వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో నిత్యం బీసీలపై దాడులు – బీసీ బ్యాక్ బోన్ విరిచిన జగన్ తెలుగుదేశం పార్టీ గవర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మళ్ల సురేంద్ర

అనకాపల్లి :

వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో నిత్యం బీసీ లపై దాడులు జరుగుతున్నాయని

అనకాపల్లి :

వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో నిత్యం బీసీ లపై దాడులు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే బీసీ ల భద్రత కోసం ప్రత్యేక రక్షణ చట్టాలు తీసుకువస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ ఇప్పటికే యువ గళం పాదయాత్రలో ప్రకటించారని బడుగు, బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని
తెలుగుదేశం పార్టీ గవర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మళ్ళ సురేంద్ర పిలుపు నిచ్చారు. అనకాపల్లి లక్ష్మిదేవి పేట లో తెలుగుదేశం పార్టీ గవర సాధికార సమితి ఆధ్వర్యంలో మళ్ళ సురేంద్ర శనివారం వార్డ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ గవర సంఘం నాయకులతో కలిసి ఇంటింటా తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయని నిత్యం బడుగు, బలహీన వర్గాలపైన దాడులు జరుగుతూనే ఉన్నాయని విమర్శించారు. బీసీ ల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి నిధులు, విధులు కేటాయించకుండా బీసీ ల బ్యాక్ బోన్ విరిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మళ్ళ సురేంద్ర దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సైనికులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గవర సంఘం నాయకులు
దొడ్డి రాము, దాడి జగన్, కొణతాల శ్రీనివాసరావు, కాండ్రేకుల ముకుంద, దొడ్డి జగ్గారావు, కొణతాల రాంబాబు, దొడ్డి శంకర్, కొణతాల నూకరాజు, భీమరశెట్టి త్రినాథ్ కుమార్, కోరుబిల్లి రమేష్, కొణతాల వాసు, కాళ్ల రాంప్రసాద్, బుద్ధ శివాజీ, మరియు బీసీ నాయకులు పిట్ల రాజు, కొండపల్లి వీరభద్రస్వామి, మత్తుత్తి మహేష్, కొయ్య నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే బీసీ ల భద్రత కోసం ప్రత్యేక రక్షణ చట్టాలు తీసుకువస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ ఇప్పటికే యువ గళం పాదయాత్రలో ప్రకటించారని బడుగు, బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని
తెలుగుదేశం పార్టీ గవర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మళ్ళ సురేంద్ర పిలుపు నిచ్చారు. అనకాపల్లి లక్ష్మిదేవి పేట లో తెలుగుదేశం పార్టీ గవర సాధికార సమితి ఆధ్వర్యంలో మళ్ళ సురేంద్ర శనివారం వార్డ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ గవర సంఘం నాయకులతో కలిసి ఇంటింటా తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయని నిత్యం బడుగు, బలహీన వర్గాలపైన దాడులు జరుగుతూనే ఉన్నాయని విమర్శించారు. బీసీ ల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి నిధులు, విధులు కేటాయించకుండా బీసీ ల బ్యాక్ బోన్ విరిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మళ్ళ సురేంద్ర దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సైనికులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గవర సంఘం నాయకులు
దొడ్డి రాము, దాడి జగన్, కొణతాల శ్రీనివాసరావు, కాండ్రేకుల ముకుంద, దొడ్డి జగ్గారావు, కొణతాల రాంబాబు, దొడ్డి శంకర్, కొణతాల నూకరాజు, భీమరశెట్టి త్రినాథ్ కుమార్, కోరుబిల్లి రమేష్, కొణతాల వాసు, కాళ్ల రాంప్రసాద్, బుద్ధ శివాజీ, మరియు బీసీ నాయకులు పిట్ల రాజు, కొండపల్లి వీరభద్రస్వామి, మత్తుత్తి మహేష్, కొయ్య నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

(Visited 66 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.