అందాల రాశి

అందాల తార రాశి ఖ‌న్నా స‌రికొత్త లుక్‌తో అల‌రిస్తోంది. బ్లాక్ డ్రెస్‌లో కిరాక్ తెప్పిస్తోంది. తాజాగా ఆమెను తీసుకున్న ఫొటోలను ట్విట్ట‌ర్ వేదిక‌క‌గా షేర్ చేసింది. రాశి అభిమానులు ఈ ఫొటోల‌‌కు ఫిదా అవుతూ వావ్ రాశీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

(Visited 11 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *