తిరుప‌తి ఉప ఎన్నిక‌..క్ల‌స్ట‌ర్ల అబ్జ‌ర్వ‌ర్‌గా బుద్ధ‌


అన‌కాప‌ల్లి : ఏప్రిల్ నెల 17వ తేదీని తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా శాసనమండలి సభ్యులు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు ను తిరుపతి పట్టణంలో 25 వార్డులకు ఆరు కస్టర్లు గా విభజించి దానికి అబ్జర్వర్ గా నియమించారని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ కొణతాల వెంకటరావు తెలిపారు ఈరోజు ఉదయం తిరుపతి నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ శాసన సభ్యురాలు సుగుణమ్మ కార్యాలయంలో పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ హోం శాఖ మాత్యులు నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తిరుపతి పార్లమెంటు పరిశీలకులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి శాసనమండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు పాల్గొని ఆరు కస్టర్ ల ప్రతినిధులతో ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలి మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు విషయాలను అడిగి తెలుసుకొని దిశ నిర్దేశం చేశారని నాగ జగదీష్ తెలియజేశారు రోజువారి కార్యక్రమాన్ని షెడ్యూల్లో తయారుచేసి దాని ప్రకారం ఓటర్లను కలుసుకోవడం అభ్యర్థితో సమావేశాలు ప్రతి 50 ఇంటికి ఒక ప్రతినిధిని నియమించడం ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని లోటుపాట్లు సరిదిద్దే ప్రయత్నం చేయాలని సమావేశం నిర్ణయించింది ఈ సమావేశంలో బొద్దపు ప్రసాదు పొలిమేర నాయుడు పాల్గొన్నారు

(Visited 267 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *