సోనూసూద్‌కు అభినందనలు
అనకాపల్లి : కోవిడ్ సమయంలో ఎవరూ చేయని విధంగా సాయపడుతూ మనసున్నదేవుడుగా ఖ్యాతి పొందిన నటుడు సోనూసూద్‌ను హైదరాబాద్‌లో అనకాపల్లికి చెందిన ప్రముఖ జ్యువెలరీ అధినేత పెంటకోట వినోద్, కొడుకుల శ్రీకాంత్‌లు నూకాంబికా అమ్మవారి చిత్రపటం అందజేసి అభినందనలు తెలిపారు.
(Visited 416 times, 1 visits today)