సెగ‌లు రేపుతున్న ద‌క్షి


తెలుగ‌మ్మాయి ద‌క్షి గుత్తికొండ అందాల ఆర‌బోత‌తో టాలీవుడ్‌ను ఒక్క‌సారిగా సెగ‌లు తెప్పిస్తోంది. అందాల ఆరబోత‌కు ఏ మాత్రం హ‌ద్దులు లేవ‌ని త‌న కొత్త హాట్‌హాట్ ఫొటోల‌తో వావ్ అనిపిస్తోంది. క‌రోనా వైర‌స్ సినిమాతో రామ్‌గోపాల్ వ‌ర్మ ఈ సుంద‌రాంగిని ప‌రిచ‌యం చేస్తున్నాడు. త‌న కొత్త ఫొటో షూట్ ఫొటోలు ఇప్ప‌డు సోష‌ల్ మీడియాను ఊపేస్తోంది. ఎంత‌లా అంటే…ఫొటోస్ షేర్ చేసిన కొద్ది స‌మ‌యంలో వేలాది లైక్స్‌…షేర్ చేస్తూ ద‌క్షి అందాల‌కు ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నారు.

(Visited 28 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *