విశాలాంధ్ర సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ మృతి

విశాలాంధ్ర లో సీనియర్ పాత్రికేయుడు పొంగులేటి డేవిడ్ రాజు అనారోగ్యంతో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సుమారు గత 4నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్చ పొందుతున్నారు. వారి భౌతికదేహాన్ని విజయవాడ గుణదల నుంచి స్వగ్రామంలో కైకలూరు వద్ద భాస్కరరావుపేటకు తరలించారు. అయన మరణం పాత్రికేయ లోకానికి,కమ్యూనిస్టు శ్రేణులకు తీరనిలోటని ప‌లువురు పేర్కొన్నారు.

(Visited 96 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *