మాస్క్ ల పంపిణీ

గాజువాక: కరోనా సెకండ్ వేవ్ లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని గాజువాక వైసీపీ ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. 66 వార్డు కార్పొరేటర్ ఇమ్రాన్ ఆద్వర్యంలో మాస్క్ లు.. గ్లవుజులు పంపిణీ కార్య క్రమన్ని నిర్వచించారు. ఈ సంధర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతు ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ సామాజిక దూరం పాటించాలని, బయటకు వచ్చేటప్పుడు మాస్క్ లు తప్పని సరిగా పెట్టుకోవాలని సూచించారు. కరోనా సమయంలొ బెడ్స్ లేకుండా ఇబ్బందులూ ఎదుర్కుంటున్న సమయంలొ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి సూచనలు మేరకు ప్రగతి భారత్ ఫౌండేషన్ విజయ సాయి రెడ్డి ఆధ్వర్యంలో 300 ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందనీ అన్నారు. కర్యా క్రమంలో వైసీపీ నేత ధర్మాల శ్రీనివాసరావు, రోజా రాణి మహిళలు తదితరులు పాల్గొన్నారు.

(Visited 69 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *