ఘనంగా మాజీఎమ్మెల్యే గోవిందరావు జయంతి


అనకాపల్లి : స్వాత్రంత్రసమరయోధులు,మాజీశాసనసభ్యులు కోడుగంటి.గోవిందరావు జయంతిని సీపీఐపార్టీ, ప్రజాసంఘాలు నిర్వహించారు కోడుగంటి గోవిందరావు 98వజయంతి సందర్భంగా బుధవారంస్థానిక నాలుగురోడ్లుజంక్షన్ వద్ద కోడుగంటి.గోవిందరావు విగ్రహాన్ని పూలమాలలు వేసినివాళులర్పించారు ఈసందర్భంగా పార్టీజిల్లా నాయకులు వై.ఎన్.భద్రం మాట్లాడుతూ అనకాపల్లి నుంచి తొలిసారిగా ఎమ్మెల్యే ఎన్నికయ్యారు బడుగు,బలహీనవర్గాలు సమస్యలుపై అసెంబ్లీలో తనవాణివినిపించి పరిష్కారం కృషి చేశారు రన్నారు. పోలవరం ప్రాజెక్టుపనులుపూర్తిచేసి రైతులకునీరుఅందించాలని పోరాటం చేశారుఅన్నారు విశాఖస్టీల్ ప్లాంట్ కోసం తన ఎమ్మెల్యేపదవికి రాజీనామాచేసి విశాఖఉక్కుఆంధ్రులు హక్కుఅని పోరాటాలు నిర్వహించారు అన్నారు.అలాగే జిల్లాలో పార్టీ శాఖలు ఏర్పాటుచేసి పార్టీబలోపేతంచేశారు అన్నారు ఈకార్యక్రమంలోపార్టీ నాయకులు మాజీమున్సిపల్ కౌన్సిలర్ తాకాశి.వెంకటేశ్వరరావు, శ్రీరామదాసు.అబ్బులు, కోన.లక్ష్మణ,నాయుడు. మల్లికార్జునరావు,రెడ్డి. రంగరావు,ప్రసాద్ అంబికేశ్వరరావు, దాసరివాసు,అండబోయిన.అప్పలరాజు,బండారు. వెంకటేష్ ,పార్టీ కార్యకర్తలు,నాయకులు పాల్గొన్నారు

(Visited 151 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *