ర్యాంప్‌వాక్..కేక‌

‘మీ వుమెన్ ఫ్యాషన్ షో’ సీజన్ 3 అంగరంగ వైభవంగా, మోడల్స్ ర్యాంప్ ‌వాక్‌తో కలర్ ఫుల్‌గా జరిగింది. మార్చి 21న హైదరాబాద్, బేగంపేటలోని ది మనోహర్ లగ్జరీ స్టార్ హోటల్‌లో జరిగిన ఈ ఫ్యాషన్ షో‌లో రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్ ముఖ్య అతిథిగా పాల్గొని.. మోడల్స్‌తో కలిసి ర్యాంప్ వాక్ చేశారు.

(Visited 296 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.