సితార పాప‌తో..

ప్రిన్స్ మ‌హేష్‌బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌తా శిరోడ్క‌ర్‌, త‌న గారాల ప‌ట్టీ సితార‌తో దిగిన ఫొటోలు అభిమానుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి. వీరిద్ద‌రు క‌లిసి తీయించుకున్న ఫొటోల‌ను న‌మ్ర‌తా ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

(Visited 3 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *