అప్ప‌న్న స‌న్నిధిలో కొత్త క‌ళ‌

విశాఖపట్నం సింహాచలం లో కొలువైన‌ శ్రీ లక్ష్మీనృసింహ స్వామివారిని కొత్త జంటలు దర్శించుకున్నారు పెళ్లిళ్ల ముహుర్తాలు ప్రారంభమైన వేళ‌.. అదే సమయంలో కరోన మహమ్మారి మరి ఎక్కువగా విజృంభిస్తున్న ఈ తరుణంలో కొత్త జంటలు మాస్కులు ధరించుకొని సామాజిక దూరం పాటిస్తూ స్వామి వారిని దర్శించుకున్నారు.

(Visited 80 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *